29వ వార్షిక ఆరాధన మహోత్సవము
● విశ్వచైతన్య ఆశ్రమము, వేదాంతపురం
కార్యక్రమ వివరాలు 11-10-2026 — ఆదివారం సద్గురు శ్రీ శ్రీ శ్రీ కేశవానందస్వామి యోగీంద్రుల వారికి అభిషేకము మరియు పూజ నిర్వహించబడును. 12-10-2026 — సోమవారం మధ్యాహ్నం 12:00 గంటల నుండి సద్గురుదేవుల ఆరాధన జరుగును. ఈ సందర్భంగా: - తత్త్వవిచారణ - భజన - సంగీతం - నాదస్వరం - పల్లకిసేవ - ఉయ్యాల సేవ - అన్నదాన కార్యక్రమం - ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును.
నిర్వహణ: విశ్వచైతన్య ఆశ్రమము