• background
    logo

విశ్వ చైతన్య ఆశ్రమం కి   స్వాగతం

శ్రీ కేశవానంద స్వామి వారు స్వర్ణముఖి నది ఒడ్డున బాయమ్మతోట, వేదాంతపుర పంచాయతీ తిరుపతి రూరల్ మండలంలో తన సొంత భూమి యందు మామిడి తోటలోనే ఆశ్రమము నిర్మించినారు. ఈ ఆశ్రమము తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి 6 కి.మీ.దూరంలో దక్షిణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి పడమరగా తనపల్లికి రాజీవ్ గృహకల్ప సముదాయము దగ్గర ఆంజనేయ స్వామి గుడి సమీపాన సద్గురు శ్రీ కేశవానంద స్వామి వారి విశ్వ చైతన్య ఆశ్రమం నిర్మించిబడియున్నది.

Read More

విశ్వ చైతన్య ఆశ్రమం  కార్యక్రమాలు

Several activities of Ashram

కార్యక్రమాల వివరములు