హోమం

ఆశ్రమము నందు జరుగు హోమము భక్తులచే మంత్రోచ్ఛరణలతో నిర్వహించబడును. అన్ని విదాల అందరికి జ్ఞాన యోగము కలుగు విధముగా ఈ కార్యక్రమము స్వామి వారి శిష్యులు ప్రస్తుత పీఠాధిపతి అయిన శ్రీ మాధవ దాసు వారు ఆధ్వర్యములో జరుగును.
 

హోమం ఫోటో ఆల్బమ్