భజన

ఆశ్రమము నందు జరుగు కార్యక్రమములలో భజన కార్యక్రమము ఒక భాగముగా జరుగును. ఆశ్రమ భక్తాదులు స్వామి వారు రచించిన వచనాలు, పద్యాలు గానము చేసెదరు. జ్ఞాన సంపదను పెంపొందించుటకు ఇది ఒక మార్గముగా భావించి భక్తులందరూ ఈ కార్యక్రమములో పాల్గొనెదరు.
 

భజనల ఫోటో ఆల్బమ్