ఆరాధనలు

సద్గురు శ్రీ సుబ్బదాసు యోగీంద్రుల వారి, సద్గురు శ్రీ ఖాదర్ భగవానుల వారి, మరియు సద్గురు శ్రీశ్రీశ్రీ కేశవానందస్వామి వారుల సమాధి స్థితి పొందిన రోజులను ఆరాధన మహోత్సవము దినములుగా అనుకోని, ఆ రోజులలో అనేక ప్రాంతముల నుండి వారి భక్తులు విచ్చేసి ఆరాధన కార్యక్రమాలలో పాల్గొని వారి ఆశీర్వాదములు పొంది తీర్థ ప్రసాదములు స్వీకరించెదరు.
 

ఆరాధనల ఫోటో ఆల్బమ్