ఆధ్యాత్మిక ప్రవచనాలు

ఆశ్రమ భక్తాదులు పలు ప్రాంతాలలో ఒక చోట కలసి ఆధ్యాత్మిక బోధనలు వాటి తాత్పర్యములు తెలుపుతూ, వివరణలు ఇస్తూ విచారణలు నిర్వహిస్తారు. జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి గురువుగారు చూపిన మార్గము గురించి చర్చలు జరుగును.
 

ఆధ్యాత్మిక ప్రవచనాల ఫోటో ఆల్బమ్